<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>118</hymn_number>
<title>యేసయ్య నవ్వితేను ఆ పాప</title>
<lyrics>[C1]
   యేసయ్య నవ్వితేను ఆ పాప సిరుల తేను
   సిరునవ్వు చిందులోలికించు బాబు
   పరలోక వాసి అనిపించు

[V1]
 నవ్వు వెన్నెలై రక్ష రేకలై వాడవాడలా
 నీటి వాగులై - ప్రపంచన ప్రవహించేను
 ఎండిన తావే పండెను

[V2]
 పువ్వు పూసెను పరిమళించెను
 విశ్వమంతట గుభాళించెను
 కొండలు కోనలు నిండెను -
 ఎండిన చేనే పండెను</lyrics>
</song>